News
సీఎం చంద్రబాబు కార్యక్రమంలో పేలుళ్ళు
సీఎం చంద్రబాబునాయుడు పాల్గొన్న కార్యక్రమంలో అపశ్రుతి దొర్లింది. గుంటూరు జిల్లా ఓబులనాయుడుపాలెంలో శనివారం నిర్వహించిన 'వనం-మనం' కార్యక్రమంలో అనూహ్య ప్రమాదం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమం సందర్భంగా సీఎం చంద్రబాబు లాంఛనంగా హీలియం బెలూన్లు ఎగురవేయగా.. అవి ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను సమీపంలోని ఆస్పత్రికి అధికారులు తరలించారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








